హీరో గారి పెళ్లి కొత్త అర్థానికి సోషల్ మీడియాలో అక్షింతలు
బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన వరుసగా ఏదో ఒక టాక్ షో లో పాల్గొంటూనే ఉన్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా షాహిద్ కపూర్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సినిమా యొక్క ప్రమోషన్ లో […]