టాలీవుడ్ లో బాలీవుడ్ డిమాండ్ అంతుందా?

టాలీవుడ్ లో బాలీవుడ్ విల‌న్లు కొత్తేం కాదు. గ‌డిచిన ద‌శాబ్ధ కాలంలో విల‌న్ల రూపంలో సౌత్ న‌టులు తెర‌పైకి వ‌స్తున్నారు గానీ…అంత‌కు ముందు అంతా హిందీ న‌టులు తెలుగు హీరోల‌కు విల‌న్లు. మ‌ధ్య‌లో కొత్త‌ద‌నం ప్ర‌య‌త్నించిన మేక‌ర్లు కొన్నాళ్ల పాటు బాలీవుడ్ వైపు చూడ‌కుండా సౌత్ న‌టుల్నే ఎంపిక చేయ‌డం మొద‌లుపెట్టారు. వాళ్ల‌లో వైవిథ్యం తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. అలాగే తెలుగు లో మెయిన్ లీడ్స్ చేసిన కొంత మంది న‌టులు విల‌న్ గా […]