రణ్ బీర్ తో రాహా ఎఫెక్షన్.. అలియా బయట పెట్టిన నిజాలు..!

రణ్ బీర్ కపూర్ అలియా భట్ లకు రీసెంట్ గానే ఒక పాప పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రణ్ బీర్ అలియా పేరెంటింగ్ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా టైం దొరికితే చాలు కూతురితో ఆడుకుంటున్నారట. రణ్ బీర్ అలియాల కూతురికి రాహా అనే పేరు పెట్టారు. తల్లిగా అలియా చాలా వరకు రాహాతోనే ఉంటుందట కానీ రణ్ బీర్ మాత్రం వరుస సినిమాల వల్ల కూతురిని ఎక్కువ మిస్ అవుతుంటాడట. దూరంగా ఉంటే […]