బంగారు బాతును పట్టిందన్న వ్యాఖ్యలపై కౌంటర్
నా వ్యక్తిగత జీవితంలో తలదూర్చడానికి మీరు ఎవరు? ఇది ఒకరి బిజినెస్ కాదు.. పూర్తిగా నా వ్యక్తిగతం! అని వ్యాఖ్యానించారు సుస్మితాసేన్. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ తో రిలేషన్ లో ఉన్నానని ప్రకటించినప్పుడు చాలామంది ఎగతాళి చేసారు. ప్రియుడు రోహ్మాన్ షాల్ నుంచి విడిపోయిన కొన్ని నెలలకు లలిత్ తో రిలేషన్ విషయమై సుస్మిత ఓపెనవ్వగా నెటిజనుల్లో తీవ్రమైన కామెంట్లు వినిపించాయి. సుస్మిత […]