ఏడాదికే విడాకులు..షాక్ ఇచ్చిన జోడీ!
బాలీవుడ్ కపుల్స్ నిఖిల్ పటేల్ -దిల్జీత్ కౌర్ విడిపోతున్నట్లు కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. నిఖిల్ కి వివాహేతర సంబంధం ఉందని దిల్జీత్ అరోపించడంతో సంచలనంగా మారింది. దిల్జీత్ తన కుమారుడుతో ఇండియాకి వచ్చాక ఈ కథనాలు తారా స్థాయికి చేరాయి. ఇందులో నిజమెంతో? అబ్దదమెంత? అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా అన్ని కథనాలకు నిఖిల్ పటేల్ క్లారిటీ ఇచ్చేసాడు. ఇద్దరు విడిపోతున్నట్లు కన్పమ్ చేసాడు. ‘ఇద్దరి మధ్య విబేధాలు […]