కింగ్ ఖాన్ ఛాయిస్.. తెలుగు డైరెక్టర్స్ ఠఫ్ ఫైట్
గత ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పఠాన్, జవాన్, డుంకీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 2500 కోట్లు వసూలు చేయడంతో తాను మాత్రమే బాక్సాఫీస్ కింగ్ ఎందుకో నిరూపించాడు. ఇటీవల కింగ్ ఖాన్ లైనప్ చూస్తే షాక్ తినాల్సిందే. క్రేజీ బ్యానర్స్, టాప్ డైరెక్టర్లతో ఎదురే లేని లైనప్ ని అతడు ప్లాన్ చేసాడు. అయితే అతడి లైనప్‌లో తెలుగు కుర్రాళ్లు, ప్రతిభావంతులైన […]