ప్రముఖ దర్శకుడి భార్యపై కంగనా ఫైర్
ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగన పరిచయం అవసరం లేదు. ఎదుట ఉన్నది ఎంతటివారైనా కంగన భయపడక ఎదురిస్తుంది. ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతుంది. బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులతో పాటు శివసేన నాయకులు కూడా క్వీన్ బాధితులు. ఇప్పుడు పాపులర్ దర్శకుడి భార్యపై తుపాకి గుళ్లు కురిపించింది. వివరాల్లోకి వెళితే… ఇటీవలే ప్రముఖ దర్శకనిర్మాత విధు వినోద్ చోప్రా ట్వల్త్ ఫెయిల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందిన ఈ […]