ఇలియానా సినిమానే కాదు, ఇండియాని కూడా…

గోవా బ్యూటీ సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌ లోత్ మొదటి కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా ఇలియానా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆమె క్రేజ్‌ కి ఆ పారితోషికం నిదర్శణంగా చెప్పుకునే వారు. సౌత్ లో స్టార్‌ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. బాలీవుడ్‌ లో దాదాపుగా నాలుగు అయిదు సంవత్సరాల పాటు సందడి […]