2023NYE పటౌడీ రారాణి గౌన్ ఖరీదెంతో తెలుసా?

కొత్త సంవత్సర వేడుకల కోసం టాలీవుడ్.. బాలీవుడ్ జంటలు ప్రస్తుతం విదేశీ విహారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారాంతం వరకూ ఫారిన్ ట్రిప్ లో కుటుంబ సమేతంగా ఆస్వాధించేందుకు భారీ ప్రణాళికలను కలిగి ఉన్నారు. ఇప్పటికే పలువురు కపుల్స్ బీచ్ విహారయాత్రలను ఆస్వాధిస్తున్నారు. ఇంతకుముందే పటౌడీ సంస్థానాధీశురాలు బెబో కరీనాకపూర్ ఖాన్ న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వెబ్ లోకి వచ్చాయి.కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం కరీనా కపూర్ ప్రిపరేషన్ తన అభిమానుల్లో […]