ఆసుపత్రిలో చేరిన హీరోయిన్!
అందమైన ఐశ్యర్య లక్ష్మి ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతోంది. సౌత్ లో అన్ని భాషల్లోనూ అవకాశాలు అందకుం టోంది. సహజ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతుంది. తాజాగా ఈ క్యూటీ ఆసుపత్రి పాలైంది. అమ్మడు ఆసుపత్రి నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో విషయం బయట పడింది. ఇదిగో ఇక్కడిలా అమ్మడు అనారోగ్యానికి గురైన సమయంలో చేతికి సెలైన్ ఎక్కించుకుంది. ఆ బ్యాండేజ్ ను చూపిస్తూ సెల్పీలిచ్చింది. మరి సడెన్ గా ఏమైందో గానీ అమ్మడు మాత్రం నవ్వుతూ […]