కుర్ర హీరోని పక్కకు గెంటేసిన పెద్ద హీరో

బాలీవుడ్ లో ‘ఇన్ సైడర్ వర్సెస్ ఔట్ సైడర్’ టాపిక్ అన్నివేళలా రక్తి కట్టిస్తూనే ఉంది. ఇన్ సైడర్స్ ఔట్ సైడర్స్ కి అవకాశాలు రాకుండా అడ్డుకుంటారు. అందువల్లనే సుశాంత్ సింగ్ లాంటి ఔట్ సైడర్ మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంగన లాంటి సీనియర్ నటీమణి విమర్శించారు. ఇక భూల్ భులయా 2లో కార్తీక్ ఆర్యన్ నటనపైనా కంగన ప్రశంసలు కురిపించింది. ఇలాంటి ప్రతిభ ఔట్ సైడర్స్ లోనే ఉందని కొనియాడింది. అక్షయ్ కంటే బెటర్ […]