4843 కోట్లు.. పీసీ బ్రాండ్ రెవెన్యూ రికార్డులు బ్రేక్

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీ బిజీగా ఏల్తోంది. పీసీ నటించిన సిటాడెల్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంది. మరోవైపు పలు అగ్ర హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలను నిర్మించేందుకు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించే సన్నాహకాల్లో ఉన్నారు పీసీ. ప్రియాంక చోప్రా ప్రస్తుతం వెనుదిరిగి చూసుకునే పరిస్థితి లేదు! గ్లోబల్ స్టార్ గా అనేక సూపర్-హిట్ బాలీవుడ్ సినిమాల్లో నటించడమే […]