నాపై ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి: రాజ్ కుంద్రా
వ్యాపారవేత్త, సినీనిర్మాత రాజ్ కుంద్రా వైఖరి ప్రతిసారీ వివాదాస్పదం అవుతోంది. తాజాగా అతడు చేసిన ఒక వ్యాఖ్య నెటిజనుల్లో వాడి వేడి చర్చకు తెర తీసింది. కుంద్రాజీ ప్రస్తుతం నటుడిగా మారుతున్నాడు. అతడు UT – 69 అనే చిత్రంతో తన నటనా ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇటీవల తన తొలి చిత్రం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. అయితే అతడిని గతం నీడలా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. అతడు ప్రతి వేదికపైనా ఆ ఒక్క ప్రశ్నకు జవాబును వెతకాల్సి వస్తోంది. […]