సెటైర్ వేసినా సైలెంట్ గా ఉన్నాడేంటి?
`కాఫీ విత్ కరణ్` టాక్ షోలో కరణ్ వైఖరి ప్రశ్నలు ఎలా ఉంటాయో? చెప్పాల్సిన పనిలేదు. కరణ్ తెలివిగా ప్రశ్నలు వేసి అడ్డంగా బుక్ చేయడం అతడికి ఓ అలవాటు లాంటింది. ప్రతిగా అప్పుడప్పుడు తాను కూడా కౌంటర్లు ఎదుర్కుంటాడు. ఇక కొత్త కుర్రాళ్లు దొరికారంటే కరణ్ వార్ వన్ సైడ్ అయిపోతుంది. కుర్రాళ్లను తికమక పెట్టి మీడియాలో హైలైట్ చేస్తుంటాడు. కానీ నిన్నటి రోజున ముంబై లో జరిగిన ఐఫా ప్రీ వేడుకలో కరణ్ జోహార్ […]