స్టార్ క్రికెటర్.. స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య వింత వార్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరియు టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్ విషయం అయింది. కానీ ఒక స్టార్ హీరో మరియు ఒక స్టార్ క్రికెటర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ అనేది మొదటి సారి జరుగుతోంది. ఐపీఎల్ ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరి కొన్ని […]