స్టార్ హీరో స్నేహితుడికి 4130 కోట్ల విలువైన కంపెనీ
ప్రముఖ స్టార్ హీరో స్నేహితుడు.. వ్యాపారవేత్త అయిన అతడి సంపదలు, కంపెనీ టర్నోవర్ ఎప్పుడూ చర్చనీయాంశమే. రూ.4,130కోట్ల విలువ చేసే కంపెనీని అతడు నడిపిస్తున్నాడు. భారత్, ఆఫ్రికా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపార కార్యకలాపాలను కలిగి ఉన్న మెహతా గ్రూప్ అనే బహుళజాతి కంపెనీని నడుపుతున్నాడు. ఇంతకీ ఎవరు అతడు అంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ స్నేహితుడు జే మెహతా. భారతదేశపు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలలో ఒకరిగా ఆయన పరిగణనలో ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ […]