లేడీ ఫ్యాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో తన లేడీ ఫ్యాన్ వాస్తవిక పండిట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అభిమానం పేరుతో మితిమీరి ప్రవర్తిస్తే ఓపిక నశిస్తుందని షాహిద్ కపూర్ సంఘటనతో నిరూపితం అయ్యింది. చాలా కాలంగా ఫ్యాన్ ను అంటూ ఆమె చేస్తున్న పనుల వల్ల విసిగి పోయిన హీరో షాహిద్ కపూర్ ఏకంగా పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేసే వరకు వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గత కొన్నాళ్లుగా వాస్తవిక పండిట్ తనకు తానుగా షాహిద్ కపూర్ […]