రూ.10 లోపు ఖర్చుతో స్టార్ హీరో పెళ్లి..!
అతడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మేటి నటుడు. వందల కోట్ల ఆస్తిమంతుడు.. స్థితిమంతుడు. ఒక్కో సినిమాకి 100కోట్లు వసూలు చేస్తాడు. కానీ అతడి పెళ్లి కేవలం రూ.10 ఖర్చుతో పూర్తయింది. అయితే అందుకు కారణమైన పరిస్థితులు ఏమిటన్నది ఆరా తీస్తే షాకిచ్చే విషయాలే తెలిసాయి. ఇంతకీ ఎవరా హీరో? అంటే – మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇరా ఖాన్ -జునైద్ ఖాన్ […]