కంగన లా ఫేమస్ అవ్వాలన్నది తాప్సీ ప్లాన్!

బాలీవుడ్ కి వెళ్లిన దగ్గర నుంచి తాప్సీ లో ఛేంజోవర్ చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో ఉన్నంత కాలం కామ్ గోయింగ్ గాళ్ల్ గా వెళ్లిపోయింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు తప్ప మరో ధ్యాస లేకుండా ముందుకు సాగింది. కానీ హిందీ కెళ్లిన తర్వాత మొత్తం విధానమే మార్చేసింది. ముందుగా తనలో డేరింగ్ నెస్ ని బయట పెట్టింది. ఏ విషయంపైనైనా కంగన తరహాలో ముక్కు సూటిగా మాట్లాడటం అలవర్చుకుంది. వివాదాల తలెత్తితే తనదైన […]