మనోహరి.. కాబోయే పెళ్లి కూతురులా..!
బుద్దిగా ముద్దొచ్చేస్తోంది.. లుక్కులో సాంప్రదాయం ఉట్టిపడుతోంది. కోక రవికెలో ఎంతో ఒద్దికగా అలా కుర్చీలో కూచుని అందంగా వేచి చూస్తోంది. ఈ రూపం.. ఆ ట్రెడిషన్ స్టన్నర్.. మునుపటి కళ్లతో కాదు ఈరోజు ప్రత్యేకంగా చూడాలి నోరాని. ఇంతలోనే ఎంతగా మారిపోయింది ఈ మొరాకన్ బ్యూటీ? `మనోహరీ….` అని తెలుగు లిరిసిస్ట్ పాట రాసాడంటే.. ఈ అందాన్ని చూసే కదా! భారతదేశంలో అరుదైన ప్రతిభావంతమైన డ్యాన్సింగ్ క్వీన్స్ లో నోరా ఒకరు. బుల్లితెర రియాలటీ షోలలో మలైకాతో […]