మళ్ళీ 27 ఏళ్ళ తరువాత ఆ రొమాంటిక్ జోడి
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో హీరోయిన్స్ ఒకప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ గత 20 ఏళ్ళ నుంచి ఆ తరహా కాంబినేషన్స్ కనిపించడం లేదు. ఇక కొన్నిసార్లు ఓకే సినిమాతో మెప్పించిన హీరో హీరోయిన్ మళ్ళీ కనిపిస్తే చూడాలని ఆడియెన్స్ కోరుకుంటూ ఉంటారు. ఇక అలా కోరుకునే లిస్టులో మెరుపు కలలు జోడి టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమాలో […]