ముంబై వీధుల్లో రాత్రిపూట అలా చేస్తే ఎలా అమ్మడు!
శత్రుజ్ఞసిన్హా వారసురాలిగా బాలీవుడ్లో లాంచ్ అయిన సోనాక్షి సిన్హా కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. వెబ్ సిరీస్ ల ద్వారా మరింత పాపులర్ అవుతుంది. కంటెంట్ ఓరియేంటెడ్ సిరీస్ ల్లో నటిస్తూ మంచి పేరు దక్కించుకుంటుంది. ఆ మధ్య రిలీజ్ అయిన దహడ్ లో సిన్సియర్ పోలీస్ అధికారిణి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా కారణంగా సోనాక్షి తల్లిదండ్రుల్ని బాగా ఇబ్బంది […]