జాన్వి బాత్ రూమ్.. బోనీ బయట పెట్టిన సీక్రెట్..!
బాలీవుడ్ సూపర్ డాడ్ అండ్ క్యూట్ డాటర్ గా బోనీ కపూర్ జాన్వి కపూర్ ల గురించి చెప్పుకోవచ్చు. నిర్మాతగా ఆయన హీరోయిన్ గా ఈమె వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లు అవుతున్నా ఇప్పటివరకు తండ్రి నిర్మాణంలో సినిమా చేయలేదు. ఫస్ట్ టైం మిలి సినిమా చేసింది. మళయాళ సూపర్ హిట్ మూవీ హెలెన్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన మిలి సినిమా శుక్రవారం […]