కాజోల్ కంటే బాగా అర్థం చేసుకున్నట్టుంది
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ – సీనియర్ నటి టబు మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ కొన్నేళ్లుగా స్నేహితులు. 2015 నుంచి వరుసగా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ఇటీవల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దృశ్యంలోను కలిసి నటించారు. ఇప్పటికీ ఆ రిలేషన్ షిప్ స్నేహం చెక్కు చెదరలేదు. అంతేకాదు.. అజయ్ దేవగన్ వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో అతడి సతీమణి కాజోల్ కూడా చెప్పలేనన్ని రహస్యాలను టబు తాజా ఇంటర్వ్యూలో […]