తల్లి అయిన మరో బాలీవుడ్ హీరోయిన్
ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. రణబీర్ కపూర్ లో ఆలియా పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే తల్లి అయ్యింది. ప్రస్తుతం ఆలియా మరియు రణబీర్ కపూర్ లు తల్లిదండ్రులుగా సరికొత్త ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా వారి యొక్క సన్నిహితులు మరియు మిత్రులు మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో మరో బాలీవుడ్ హీరోయిన్ అయిన బిపాషా బసు కూడా తల్లి అయ్యింది. సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ లో […]