ఆ దృశ్యాలు కలలోకి వచ్చేవి ట్యాబ్లెట్స్ వాడేదన్ని : జాన్వీకపూర్
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ఈ అమ్మడు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన చిత్రం ‘మిలీ’. మలయాళ సూపర్ హిట్ చిత్రం హెలెన్ కి రీమేక్ అయిన మిలీ సినిమాను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమా […]