రెండు సింగాల్ని మించి మూడో సింగం!
బాలీవుడ్ లో ‘సింగం’ ప్రాంచైజీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ‘సింగం’..’సింగం రిటర్స్’ చిత్రాలు బాక్సాఫీస్ ని వసూళ్లతో మోతెక్కించాయి. ఐదారు వందల కోట్ల వసూళ్లను రెండు భాగాలు సునాయాసంగా రాబట్టాయి. అప్పటి నుంచి అజయ్ దేవగణ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ అంటే అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ కాంబో నుంచి ఎలాంటి ప్రకటనొచ్చినా బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే అన్న తీరున ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ జోడి మరోసారి చేతులు కలపడానికి రెడీ […]