ఆ సినిమాకి గ్రీన్ సిగ్నెల్..ఆపాలని ట్రై చేసినా పనవ్వలే!
సరిగ్గా సినిమాల రిలీజ్ సమయంలో ఊహించని వివాదాలు తెరపైకి వస్తుంటాయి. షూటింగ్ చేసుకున్నంత కాలం ఎలాంటి అడ్డంకులుండవు. రిలీజ్ కి వచ్చే సరికి వివాదం చుట్టుముట్టడం కోర్టుల్లో కేసు..వాదనలు అంటూ కథ అప్పటికప్పుడు అడ్డం తిరగుతుంటుంది. ఓ రకంగా ఇలాంటి కేసులు సినిమాలకు కోట్ల రూపాయల ఉచిత పబ్లిసిటీని సైతం తెచ్చిపేట్టేవే. తాజాగా `మ్యాచ్ ఫిక్సింగ్ – ది నేషన్ ఎట్ స్టేక్’ సినిమా విడుదలను ఆపాలంటూ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని బాంబే […]