కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ

గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనీపై మంత్రికి టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని కోరుతూ టీడీపీ నిజనిర్ధరణ కమిటీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం అందించారు. గుడివాడలో క్యాసినో జరిగిందనేదానికి ఆధారాలు ఉన్నాయంటూ.. కరపత్రాలు, వీడియో సాక్ష్యాలను గవర్నర్ కు అందజేశారు. క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు […]

Bonda Uma turning as the new missile for TDP?

We all know the present state of the Telugu Desam Party in Andhra Pradesh and they need a firebrand leader desperately to keep them in the game till the next assembly elections. Now for Babu & Co, Bonda Uma seems to be the right person to dislodge the YCP. Former MLA Bonda Uma criticized the […]