సోహెల్‌కు బ్రహ్మానందం నుండి కూడా బంపర్ ఆఫర్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు అంటే రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ట్రోఫీ విన్నర్ అభిజిత్ కాగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విజేత సోహెల్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. స్టేజ్ పై ట్రోఫీకంటే విలువైన మెగా ప్రశంసలు చిరంజీవి నుండి సోహెల్ అందుకున్నాడు. చిరంజీవి స్వయంగా తన ఇంటి నుండి సోహెల్ కోసం బిర్యానీ తీసుకు వచ్చాడు. ఇక సోహెల్ సినిమా చేస్తే చిరంజీవి నటిస్తానంటూ కూడా హామీ ఇచ్చాడు. సినిమాను ప్రమోట్ చేసేందుకు […]