బుచ్చిబాబు కు ఏ హీరోతో మైత్రీ కుదురుతుందో..?
సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ వంద కోట్ల సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా వచ్చి ఏడు నెలలు దాటిపోయినా ఇంకా బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ రావడం లేదు. మామూలుగా అయితే సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి వరుస అవకాశాలు తలుపు తడుతుంటాయి. సక్సెస్ జోష్ లో కొత్త […]
ఎన్టీఆర్ కోసం బుచ్చి బాబు ఎన్నాళ్లు వెయిట్ చేయాలి?
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆగస్టు వరకు జక్కన్న మూవీని పూర్తి చేయబోతున్న ఎన్టీఆర్ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ఏర్పాట్లు మొదలు అయ్యాయి. ఇక కొరటాల శివ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ లైనప్ పెద్దగానే ఉంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ మరియు అట్లీ కుమార్ ల దర్శకత్వంలో సినిమా లు చేయాల్సి ఉంది. […]
రెండో సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బుచ్చి బాబు
తన తొలి చిత్రంతో బుచ్చి బాబు సెన్సేషన్ క్రియేట్ చేసాడు. దాదాపు 18 కోట్ల బడ్జెట్ తో బుచ్చి బాబు తెరకెక్కించిన ఉప్పెన చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. మరో 15 కోట్ల రూపాయలు డిజిటల్ + సాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చాయి. ఉప్పెన చిత్రం సాధించిన విజయంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దర్శకుడికి ఒక లగ్జరీ కార్ ను బహుమతిగా […]
పుకార్లకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ టీమ్
ఉప్పెన సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మూవీ కంటే కూడా ముందు ఉప్పెన దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీమ్ ఈ విషయం పై ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఎన్టీఆర్ సినిమా విషయం పూర్తిగా అవాస్తవం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ […]
ఉప్పెన దర్శకుడి నెక్స్ట్ స్క్రిప్ట్ ఎవరికోసం?
ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు దర్శకుడు బుచ్చి బాబు. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఉప్పెన దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. వరస ప్రమోషనల్ యాక్టివిటీస్ నుండి బుచ్చి బాబు ఇప్పుడు బ్రేక్ తీసుకోనున్నాడు. హాలిడేకు వెళ్లి వచ్చిన తర్వాత బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ […]