బుచ్చిబాబు సెట్ల కోసమే 80 కోట్లా?
ఆర్సీ 16 సెట్స్ కి వెళ్లడానికి రంగం సిద్దమవుతోంది. రామ్ చరణ్-బుచ్చిబాబు ఏక్షణమైనా షూటింగ్ మొదలు పెట్టవచ్చు. అందుకు తగ్గ ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఇది స్పోర్స్ట్ బ్యాక్ బ్రాప్ స్టోరీ అని అంటున్నారు. ఈ కథ కూడా 90-80 నేపథ్యంతో కూడినదని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా కోసం బుచ్చిబాబు సెట్ల కోసమే 80 కోట్లకు పైగా ఖర్చు చేయిస్తున్నాడుట. ఒరిజినల్ లుక్ కోసం ఎక్కడా క్రాంప్రమైజ్ కాకుండా సెట్లు డిజైన్ […]