సరోగసి వ్యవహారంలో న్యాయ సలహా తీసుకుంటున్న నయన్ దంపతులు..?

లేడీ సూపర్ స్టార్ నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు ఇటీవల తల్లిదండ్రులైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమకు కవల పిల్లలు పుట్టారని చెబుతూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే వారికి ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. పెళ్ళైన నాలుగు నెలలకే కవల పిల్లలు పుట్టారంటే.. సరోగసీ ద్వారానే నయన్ దంపతులు తల్లిదండ్రులు అయినట్లు స్పష్టం అయింది. అయితే సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మ నివ్వడం అనేది నిబంధనలకు […]