గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపోల్స్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై అందరి అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి పేరు ఖరారు చేసినట్టు ప్రకటించారు. అలాగే డివిజన్ల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులపైనా చర్చించారు. ఇప్పటికే ఆయా […]

తప్పు చేశా.. క్షమించండి: చంద్రబాబు వేడుకోలు.!

‘నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా.? రాష్ట్రం కోసమే పరితపిస్తున్నాను.. రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే అధికారంలో వున్నప్పుడు పార్టీ కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. 25 శాతం సమయం అయినా కార్యకర్తల కోసం కేటాయించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు..’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వాపోయారు. అయినా, ‘తప్పు చేశాను.. క్షమించండి..’ అంటూ చంద్రబాబు వేడుకోవడం ఇదే కొత్త […]

రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణకాష్టం చేస్తున్నారు: చంద్రబాబు

ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేశారని.. రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణ కాష్టం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దాష్టికానికి టీడీపీ కార్యకర్త సోమయ్య బలైపోయాడని.. ఇందుకు సీఎం జగనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సోమయ్య మృతి పట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు చేస్తారు? అని మండిపడ్డారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి మృతుని కుటుంబానికి భరోసా కల్పించాల’ని […]

Naidu’s PA and others resign after Kuppam loss

The Telugu Desam Party, and especially Chandrababu Naidu, faced an unexpected and humiliating failure in the Kuppam assembly constituency in the Chittoor district of Andhra Pradesh. This is Chandrababu Naidu’s own constituency, and after the party failed to win in the gram panchayat elections, a review meeting was held on Tuesday, ahead of Naidu’s visit […]

Chandrababu’s visit to Kuppam constituency !!

Telugu Desam Party leader and Leader of the Opposition Chandrababu Naidu will tour his home constituency Kuppam of Chittoor district. Chandrababu will tour the constituency for two days from the 25th of this month. Chandrababu will visit Kuppam, Santipuram, Gudipalli, and Ramakuppam. Kuppam constituency has been known as Chandrababu’s hometown for decades. From 1989 to […]

Chandrababu Alarmed Over Kuppam Loss

TDP supremo and Chandrababu Naidu is said to be spending sleepless nights ever since his party lost badly in the villages that come under Kuppam constituency represented by Chandrababu Naidu himself. The party has been maintaining a winning streak in Kuppam since 1984 and the winning margin has always been very impressive. But, in the […]

Differences between Nani and TDP continue, but he won’t quit

TDP member and Vijayawada MP Kesineni Srinivas, more commonly known as Nani, has been in the news recently, for his conflicts with the other members of the TDP. The selection of the candidate for Vijayawada, in the upcoming Municipal elections, has especially turned out to be a major point of conflict and drama for the […]

Finally Chandrababu wrote a letter to Modi on Vizag Steel Plant Privatization

Recently, TDP chief Chandrababu wrote a letter to Prime Minister Narendra Modi seeking to halt the Visakhapatnam steel plant privatization process. He said that the Visakhapatnam Steel plant was at a loss due to the lack of its own mines and high-interest rates on loans. He said the industry would get back to its previous […]

ప్రజాస్వామ్యం ఖూనీ: కుప్పంలో మాత్రమేనా.? నంద్యాలలో కాదా.?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విపరీతమైన కోపమొచ్చేసింది.. సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీని కాదని పంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి, పంచాయితీ ఎన్నికలు.. పార్టీల గుర్తుల మీద జరగలేదు. ఆ లెక్కన, పంచాయితీ ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమే. కానీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు ఎలా మారిపోయాయో చంద్రబాబుకి బాగా తెలుసు. […]

Chandrababu outraged over YCP atrocities in Issapalem area

TDP chief Chandrababu Naidu once again made sensational comments against the ruling party in the wake of the panchayat elections. In the Narasaraopet constituency of Rompicherla Mandal, as the people didn’t vote for YCP, YCP leaders along with police are breaking the drainages, ramps in front of houses in the Isappalem area. He strongly condemned […]

Huge shock to the TDP in the Kuppam constituency!!

The candidates backed by the ruling party, YCP have registered an immense majority in the third phase of the AP Panchayat elections. YCP-backed candidates carried out a clean sweep in the Palnadu area. Also, the YCP-backed candidates won a majority of seats in the Chittoor district too. On the other hand, the result in Chandrababu’s […]

అయ్యయ్యో చంద్రన్న.. కుప్పంలో ఇలా జరిగిందేంటన్నా.!

2024 ఎన్నికలకోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సిందేనా.? ఇన్నాళ్ళూ కంచుకోటలా వున్నకుప్పం.. ఇకపై చంద్రబాబుకి షాక్ ఇవ్వబోతోందా.? అంటే, పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గ పరిధిలోని పంచాయితీల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్ని చూస్తే, అధికార వైసీపీ క్లియర్ డామినేషన్ చూపించిందన్నది వైసీపీ అనుకూల మీడియా వాదన. అసలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్ని పట్టుకుని, ‘వైసీపీ డామినేషన్’ […]

If YCP MLAs and MPs resign, we will resign in a minute: Chandrababu

TDP chief Chandrababu has made it clear that if YCP MLAs and MPs resign in support of the ongoing movement against privatization of the steel industry, they will resign in the next minute. Chandrababu says that he is willing to do whatever the CM says to protect the steel plant without ego. He added that […]

చంద్రన్న రా..జీ..నా..మా.. ‘ఉక్కు’ కోసమా.? తుక్కు రాజకీయమా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘రాజీనామా’ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసిన విషయం విదితమే. అయితే, ఈ విషయమై కనీసం చంద్రబాబుతో గంటా చర్చించలేదు. చాలాకాలంగా పార్టీకి దూరంగా వుంటున్న గంటా, సరైన సమయం చూసుకుని విశాఖ ఉక్కు పేరుతో తుక్కు రాజీనామా చేసేశారు. గంటా సంగతి పక్కన పెడితే, ఈ రోజు విశాఖలో […]

చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు..! వైసీపీ అభ్యర్ధులను బెదిరిస్తున్నారంటూ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్, మిట్టపల్లి టీడీపీ నాయకుడు మంజునాథ్‌పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంజునాధ్, మనోహర్.. ఇద్దరూ తమను బెదిరిస్తున్నారిని వైసీపీ అభ్యర్ధి క్రిష్ణమూర్తి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఆరోపణలను మనోహర్‌ కొట్టిపారేశారు. తనకు మంజునాథ్ ఎవరో కూడా తెలియదని.. ఇదంతా వైసీపీ కుట్ర అని అన్నారు. అవసరమైతే మంజునాథ్, […]