ఆత్మగౌరవానికి నలభయ్యేళ్ళు.! నవ్విపోతున్నారు సామీ.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు.. నో డౌట్, హీ ఈజ్ ఎ లెజెండ్.! సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారాయన. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఢిల్లీ స్థాయిలో తెలుగు వాణిని గట్టిగా వినిపించిన నాయకుడాయన. ఢిల్లీ నాయకత్వం, తెలుగు నేల గురించి గట్టిగా ఆలోచించేలా చేసిన ఘనత అప్పట్లో ఎన్టీయార్‌కే దక్కింది. సినీ రంగంలో ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? కానీ, తెలుగు ఆత్మగౌరవం అంటేనే ఎన్టీయార్, తెలుగుదేశం పార్టీ అంటే ఎలా.? […]

TDP boss still to decide on Sattenapalli incharge: Why the delay?

Sattenapalli has always been a very important assembly seat in the TDP scheme of things. It was represented by biggies such as Kodela Sivaprasad. But, today, the TDP in the constituency is without a leader. What more? Everyone with some resources is claiming oneself to be the leader of the TDP in the constituency. Sadly, […]

‘సారా’జకీయం: జగన్, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకమా.?

రాష్ట్రంలో ‘లిక్కర్’ చుట్టూ రాజకీయం నడుస్తోంది. అంతకు మించిన అంశాలు చాలానే వున్నా, అత్యంత వ్యూహాత్మకంగా బడ్జెట్ సమావేశాలు పక్కదారి పట్టాయి. ప్రజా సమస్యలేవీ చర్చకు రావడంలేదు. కేవలం లిక్కర్ చుట్టూనే రచ్చ నడుస్తోంది. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో హాజరు కాకపోవడం, అవసరం వున్నా లేకపోయినా చంద్రబాబు పేరుని ప్రస్తావిస్తూ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్లేస్తుండడం.. ఇదంతా నాటకీయంగా కనిపిస్తోంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కాటుకి 25 మంది బలైపోయిన మాట […]

CBN family donates Rs 30 lakh to TTD on Devaansh’s birthday

In a laudable gesture, Telugu Desam Party chief Chandrababu Naidu’s family has donated Rs 30 lakh to Tirumala Tirupati Devasthanam (TTD) on the occasion of CBN’s grandson Devaansh’s birthday. As per reports, the former CM’s wife Nara Bhuvaneshwari made the donation on behalf of her grandson on his eighth birthday. Following the tradition of celebrating […]

Mamata exposes Naidu’s spy plan?

West Bengal Chief Minister Mamata Banerjee pushed Telugu Desam Party president and former Andhra Pradesh chief minister N Chandrababu Naidu by saying that he had hired Israeli cyber security company to spy on political rivals. Mamata said the company had approached the state police at least four to five years back with an offer to […]

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల్ని బతకనివ్వరు: చంద్రబాబు

కల్తీసారా కారణంగా జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవిస్తే.. సహజ మరణాలని సాక్షాత్తూ సీఎం చెప్పడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్యులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పాలన, సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరినీ బతకనివ్వదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రౌడీ పాలన జరుగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను విమర్శించినా కేసులు పెడుతున్నారని అన్నారు. నలుగురికి సేవ చేసే ఆర్యవైశ్యులంటే ప్రభుత్వానికి చులకనగా […]

Chandrababu Naidu faces constant threat to life?

Andhra Pradesh’s opposition Telugu Desam Party (TDP) has said that its leader N. Chandrababu Naidu faces constant threat and demanded round-the-clock security to the party’s central office located at Mangalagiri in Amaravati. TDP politburo member Varla Ramaiah on Wednesday wrote a letter to the Director General of Police (DGP) in this regard. He stressed the […]

Appointed 9 months ago, T TDP president yet to take oath

He has been appointed the president of the Telangana unit of the party. That was a full nine months ago. He was specially chosen by the party supremo as there is not an iota of doubt about his loyalty to the party. But, nine months on, he is yet to take oath of office as […]

ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై టీడీపీ కీలక నిర్ణయం

మార్చి 7వ తేదీ నుంచి జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. బడ్జెట్ పై చర్చకు సభలకు హాజరు కావడమే మంచిదన్న యనమల రామకృష్ణుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీగా ప్రజల ఇబ్బందులను ప్రశ్నించాలనే సభకు హాజరవుతున్నాం. సమవేశాలకు రాకుండా పారిపోతున్నామంటున్న వైసీపీ నేతలు.. గతంలో సభకు చెప్పకుండా జగన్ వెళ్లిపోయిన […]

TDP MLAs to follow Naidu in assembly boycott!

The Telugu Desam Party is learnt to have decided to boycott the state legislative assembly, not just for this budget session, commencing on Monday, but for the entire term of the Jagan Mohan Reddy government. The decision to this effect was taken at the TDP politburo meeting held in Mangalagiri on Thursday. However, a final […]

వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరో ప్రజలకు అర్ధమైంది: చంద్రబాబు

సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆన్ లైన్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోంది. నాడు వివేకా హత్య నాపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని రుజువైంది. జగన్ ను సిబిఐ విచారించాలి. సిఎం చైర్ లో కూర్చునే అర్హత జగన్ కు లేదు. ‘సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది..? […]

Chandrababu, Revanth hire same poll strategist: What’s cooking?

A Chennai-based young consultant is now much sought after in the political circles of the Telugu states. He is in demand in both the Telugu states. He is being roped in to advise the political parties on election strategies for both the Congress and the TDP. In AP, he will advise the TDP, while in […]

Yellow media’s plans to show Chandrababu as a victim boomerangs

The pro-Chandrababu media, which goes by the sobriquet of Yellow Media, it appears, is bent on defaming Chandrababu Naidu. In an attempt aimed at projecting Chandrababu as a victim, it has ended up showing him as a weakling, who is incapable of protecting his own land. The way they are trying to show Chandrababu as […]

చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జా యత్నం..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సర్వే నంబర్‌ 222/5లోని 38సెంట్ల భూమిలో రాతి కూసాలు నాటే ప్రయత్నం చేశారు. ఈ భూమి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉంది. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు 1989లో 87 సెంట్ల రిజిస్టర్ భూమిని కొనుగోలు చేశారు. పంపకాల్లో భాగంగా ఈ భూమిని చంద్రబాబు, రామ్మూర్తి నాయుడులకు పంచారు. చంద్రబాబు తన వాటాలో కొంత భూమిని […]