హీరోయిన్ కాకుండానే బాల నటిగా రూ.10 కోట్లు!
సారా అర్జున్.. చాలా మందికి ఈ పేరు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నందిని పాత్రలో కనిపించింది. ఐశ్వర్యరాయ్ పోషించిన నందిని పాత్ర యుక్త వయసు లో ఉన్నప్పుడు సారా అర్జున్ పోషించింది. సారా అర్జున్.. చాలా మందికి ఈ పేరు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన […]