న్యూ మెగా కాంబో.. అసలు ఉహించలేదే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీని తర్వాత మెగాస్టార్ తో మూవీ కోసం చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకొని జర్నీ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్ లో ఖైదీ 150 నుంచి భోళా శంకర్ వరకు ఆశించిన […]