నాడు…నేడు..అన్నయ్యతో సినిమా ఓ కల!

మెగాస్టార్ చిరంజీవి ని స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది పరిశ్రమకొచ్చి సక్సెస్ అయ్యారు. హీరోలుగా..నటులుగా ..నిర్మాతలుగా..దర్శకులుగా ఎదిగిన వారెంతో మందికి మెగాస్టార్ ఆదర్శం. ఇక మెగాస్టార్ కోసమే ప్రత్యేకించి పరిశ్రమికొచ్చిన వారు కొందరున్నారు. ఇండస్ర్టీలో ఎంత మంది హీరోలున్నా వాళ్ల టార్గెట్ కేవలం మెగాస్టార్ మాత్రమే. కళ్లు మూసినా..తెరిచినా చిరంజీవి మాత్రమే కనిపిస్తారు. అంత కమిట్ మెంట్ తో వచ్చే వాళ్లు కేవలం అభిమానులు మాత్రమే. అలా వచ్చిన వారు మాత్రమే మెగాస్టార్ తో స్నేహాన్ని పంచుకునే […]