ప్రధాని మోదీతో మెగా ఫ్యామిలీ..ఇది అరుదైన ప్రేమ్!
నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవం ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలిసిందే. ఎన్డీయే కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటంతో వేడుక మరింత రంగుల మయంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ , సురేఖ సహా అంతా హాజరయ్యారు. ఇదే వేదికపై ప్రధాని మోదీ కూడా మెరిసారు. బేసిక్ గానే సెలబ్రిటీలంటే? మోదీ అండ్ కో ఎంతో ఆసక్తిగా వ్యవహరి స్తుంటుంది. అలాంటి టీమ్ కి చిరంజీవి-పవన్ కళ్యాణ్-రామ్ […]