మెగాస్టార్- గ్లోబల్ స్టార్ ఒకే పంథాలో!
మెగాస్టార్ చిరంజీవి-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ లైనప్ ఒకేలా ఉందా? ఇద్దరు ఒకే పంథాలో జర్నీ కనిపిస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా సోషియా ఫాంటసీ ‘విశ్వంభర’ చిత్రాన్ని వషిష్ట తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా వషిష్టకి రెండవ చిత్రమిది. అతడు తెరకెక్కించిన తొలి సినిమా ‘బింబిసార’ మంచి విజయం సాధించడంతో అదే నమ్మకంతో చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలాగే ఆర్సీ 16 కూడా ఇలా పట్టాలెక్కిన చిత్రమిదే. ఈ […]