ఫ్యాన్స్ కోసం మెగాస్టార్ ఏం చేస్తున్నారో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా విశ్వంభర యూనిట్ సభ్యులు మాత్రం స్పీడ్ గా చిత్రీకరణ చేస్తున్నారు. మొన్నటి వరకు పాట చిత్రీకరణ చేసిన టీం ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా వెంటనే […]