సమంత కూతురు ప్రియాంక చోప్రా!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వెబ్ సిరీస్ పేరు సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఇంగ్లీష్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్ కి మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉన్నారు. మరో వైపు సిటాడెల్ హిందీ వర్షన్ కూడా సిద్ధం అవుతోంది. వరుణ్ దావన్ మరియు సమంత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ […]