కాంగ్రెస్‌ పార్టీకి దత్త పుత్రుడవుతారా.? బానిసత్వం చేస్తారా.?

‘ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే, వాళ్ళతో కలిసి వెళతాం..’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సెలవిచ్చారు. దానర్థమేంటి.? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు వుంటే, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే, ఆ కాంగ్రెస్ పార్టీకి బానిసత్వం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని కదా అర్థం.? ఆ కాంగ్రెస్ పార్టీకి ‘దత్తత’గా వెళ్ళేందుకూ వైసీపీ సిద్ధమైపోయినట్లే కదా పరమార్ధం.? ఎవర్ని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ […]