హాస్య నటి గీతా సింగ్ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి

హాస్య నటి గీతా సింగ్ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయింది. హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కుమారుడు మరణించినట్లు సమాచారం. గీతాసింగ్ సహనటి కరాటే కళ్యాణి తన సోషల్ మీడియాలో ఈ విచారకరమైన వార్తను షేర్ చేసారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ విషాద సమయంలో ఇతరులను కోరారు. గీతా సింగ్ కు వివాహం కాలేదు. ఆమె కోల్పోయిన కొడుకు దత్తపుత్రుడు. తన సోదరుడి కుమారులను గీతా దత్తత తీసుకుంది. పెద్దవాడు […]