ఆస్కార్ వేడుక నిర్వహణకు ఖర్చు..అన్ని కోట్లా?
సినీ వర్గాల వారు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల వేడుక ఎట్టకేలకు సోమవారం నాడు ఘనంగా ముగిసింది. దేశ విదేశాల నుంచి హాజరైన సినీ ప్రముఖులందరూ ఈ ఆస్కార్ వేదిక మీద సందడి చేశారు. భారతదేశంలో రెండు కేటగిరీలలో ఆస్కార్ అవార్డు లభించాయి. ది బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీతోపాటు బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో కూడా ఒక ఆస్కార్ అవార్డు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ […]