అయ్యో పూజా హెగ్డే.. ఇలా తగులుకున్నారేంటి?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే ఎంత త్వరగా స్టార్ ఫేమస్ ను అందుకుందో మళ్లీ అంతే త్వరగా వరుస డిజాస్టర్లు రావడంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. ఇక సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా పూజా హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోలతో అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను […]