బండ్లన్న పై మరోసారి.. ఈసారి అంతకు మించి!

సినీ నిర్మాత ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే కూడా ఎక్కువగా రాజకీయాలు మరియు వివాదాల కారణంగా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గురించి పదే పదే సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బండ్ల గణేష్ ఈసారి కబ్జా కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఫిల్మ్‌ నగర్ లోని రూ.75 కోట్ల ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆ […]