ఫ్యామిలీ కిల్లర్ జాలీ 30 దేశాల ట్రెండింగ్
కేరళకు చెందిన జాలీ జోసెఫ్ తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2002 నుంచి 2016 వరకు ఆరుగురిని హత్య చేసిన ఆమె గురించి నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ డాక్యుమెంటరీలో జాలీ జోసెఫ్ హత్యల వివరాలతో పాటు, ఆమె జీవిత చరిత్ర, హత్యలకు కారణాలు వంటి అంశాలను వివరించారు. డాక్యుమెంటరీలో జాలీ జోసెఫ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పోలీసులు, న్యాయమూర్తులు వంటి వారి నుండి […]