ఆ రెండు చిత్రాలపై అడవి శేష్ సర్ ప్రైజ్ ఇలా!
అడవి శేషు నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. చివరిగా 2022 లో `హిట్ ది సెకెండ్ కేస్` తో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించాడు. ఆ తర్వాత శేషు నటిస్తున్న సినిమాలు సెట్స్ లో ఉన్నాయి అనే మాట తప్ప వాటి అప్ డేట్స్ మాత్రం పెద్దగా రావడం లేదు. ప్రస్తుతం ఆయన హీరోగా `గుఢచారి`కి సీక్వెల్ గా `గుఢచారి-2` సెట్స్ లో ఉంది. దాంతో పాటు `డెకాయిట్ ఏ లవ్ స్టోరీ` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. […]