ఆ రెంజ్ లో ఓ రేంజ్ లో దీపిక!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే స్టైలిష్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో ముందుంటుంది. ఎలాంటి ఎంపికలైతే అమ్మడిని స్టైలిష్ గా ప్రోజెక్ట్ చేస్తాయో! పక్కాగా తెలిసిన బ్యూటీ. అలాంటి వాటిలో మెరిసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంది. సందర్భాన్ని బట్టి డిజైనర్ దుస్తుల్ని ఎంపిక చేసుకుంటుంది. ఆల్ట్రామోడ్రన్ బ్యూటీగా నెటి జనులు ముందుకొస్తుంది. తాజాగా దీపిక ఆరెంజ్ కలర్ దుస్తుల్లో ఓ రేంజ్ ని చూపించింది. ఇదిగో ఇక్కడిలా ఆరెంజ్ రంగు షూట్ ధరించి […]